అమరావతి టూ అరసవల్లి యాత్రపై స్పీకర్ తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-11T23:49:38+05:30 IST

అమరావతి టూ అరసవల్లి యాత్రపై స్పీకర్ తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు

అమరావతి టూ అరసవల్లి యాత్రపై స్పీకర్ తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు

విజయవాడ: అమరావతి టూ అరసవల్లి యాత్రపై స్పీకర్ తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రపై పాదయాత్ర.. అసమర్ధుల అంతిమయాత్ర అని స్పీకర్ విమర్శించారు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని చేస్తున్న యాత్ర ఇదన్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి చేస్తోన్న యాత్ర..ఉన్మాద యాత్ర అన్నారు. ఇలాంటి యాత్రకు ఎవరు అనుమతి ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు. 

Read more