లైంగిక వేధింపులకు పాల్పడ్డ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ భర్త

ABN , First Publish Date - 2022-09-25T01:43:41+05:30 IST

లైంగిక వేధింపులకు పాల్పడ్డ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ భర్త

లైంగిక వేధింపులకు పాల్పడ్డ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ భర్త

పల్నాడు: జిల్లాలోని సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ భర్తపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. మద్యం మత్తులో ప్రిన్సిపాల్ భర్త అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులతో విద్యార్థినులు మొరపెట్టుకున్నారు. తమను ఫొటోలు తీస్తున్నాడని తల్లిదండ్రులకు విద్యార్థినులు చెప్పారు. ప్రిన్సిపాల్ భర్తపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. 

Read more