‘రాష్ట్ర ప్రగతి ఆదాయంలోనా? అప్పుల్లోనా?’

ABN , First Publish Date - 2022-10-08T23:05:41+05:30 IST

‘రాష్ట్ర ప్రగతి ఆదాయంలోనా? అప్పుల్లోనా?’

‘రాష్ట్ర ప్రగతి ఆదాయంలోనా? అప్పుల్లోనా?’

అమరావతి: రాష్ట్ర ప్రగతి ఆదాయంలోనా? అప్పుల్లోనా? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. రాష్ట్ర రాబడులు 36 శాతమే.. 64 శాతం అప్పులు, కేంద్రం గ్రాంట్లేనన్నారు. ఏడాదిలో చేయాల్సిన అప్పులు.. 5 నెలల్లో చేయడమే అభివృద్ధా? అని ఆయన ప్రశ్నించారు. జీఎస్టీ ఆదాయం జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు ఎక్కువైతే మౌలిక వసతుల కల్పన ఎందుకు చేయడం లేదు? అని నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. 


Read more