జగన్ భయపడుతున్నారు

ABN , First Publish Date - 2022-11-24T17:11:17+05:30 IST

శాశ్వత భూహక్కు పథకం ఓ పబ్లిక్ స్టంట్‌ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు (MP Rammohan Naidu) అన్నారు.

జగన్ భయపడుతున్నారు

శ్రీకాకుళం: శాశ్వత భూహక్కు పథకం ఓ పబ్లిక్ స్టంట్‌ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు (MP Rammohan Naidu) అన్నారు. భూములు కబ్జా తప్ప వైసీపీ నేతల (YCP Leaders)కు మరో ఆలోచన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనకు సీఎం జగన్ (CM Jagan) భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రైల్వేజోన్, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడరు? అని రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు.

Updated Date - 2022-11-24T17:12:56+05:30 IST

Read more