అమరావతి రైతుల పాదయాత్రపై ఎంపీ రఘురామ కామెంట్స్

ABN , First Publish Date - 2022-10-07T00:45:31+05:30 IST

అమరావతి రైతుల పాదయాత్రపై ఎంపీ రఘురామ కామెంట్స్

అమరావతి రైతుల పాదయాత్రపై ఎంపీ రఘురామ కామెంట్స్

ఢిల్లీ: అమరావతి రైతుల పాదయాత్ర అద్భుతంగా కొనసాగుతోందని ఎంపీ రఘురామ అన్నారు. వైసీపీ తప్ప అన్ని పార్టీల నేతలు స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి సాయం చేయని ప్రభుత్వం ఎందుకు బెదిరిస్తోంది?, బడ్జెట్‌ లోటు ఎంత?.. లోతెంత? అని ఎంపీ రఘురామ ప్రశ్నించారు. ఏపీకి ఆర్థిక లోటు రూ.17 వేల కోట్లు ఉంటుందని కాగ్ రిపోర్ట్‌ ఉందన్నారు. ఖర్చులు పోను ఏడాదికి 17 వేల కోట్లు అప్పులు చేస్తున్నామన్నారు. 

Read more