మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి కన్నుమూత

ABN , First Publish Date - 2022-08-01T22:24:33+05:30 IST

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి(80) కన్నుమూశారు. గత కొంతకాలంగా నల్లమిల్లి మూలారెఢ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి కన్నుమూత

తూర్పుగోదావరి: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి(80) కన్నుమూశారు. గత కొంతకాలంగా నల్లమిల్లి మూలారెఢ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1970లో రామవరం సర్పంచ్గా మూలారెడ్డి  ఎన్నికైయాడు. అనపర్తి నియోజకవర్గoలో ఏడుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. ఆయన మృతి పట్ల పలు రాజకీయ పార్టీలు సంతాపం తెలిపాయి. 

Read more