తండ్రి నోట్లో గుడ్డలు కుక్కి... కూతురిపై దారుణం

ABN , First Publish Date - 2022-06-07T22:49:03+05:30 IST

జిల్లాలోని దారుణ ఘటన చోటుచేసుకుంది. కోసిగి మండలం వందగల్లులో వివాహితపై మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు.

తండ్రి నోట్లో గుడ్డలు కుక్కి... కూతురిపై దారుణం

కర్నూలు: జిల్లాలోని దారుణ ఘటన చోటుచేసుకుంది. కోసిగి మండలం వందగల్లులో వివాహితపై మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. వివాహిత కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. ఆరుబయట నిద్రిస్తున్న బాదితురాలు తండ్రి కాళ్లు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి నిందితులు దారుణానికి పాల్పడ్డారు.  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితులు పరారీలో వున్నారు. 

Read more