కృష్ణా జిల్లాలో జోరుగా కోడిపందేలు

ABN , First Publish Date - 2022-08-31T23:19:39+05:30 IST

కృష్ణా జిల్లాలో జోరుగా కోడిపందేలు

కృష్ణా జిల్లాలో జోరుగా కోడిపందేలు

కృష్ణా: జిల్లాలోని బాపులపాడు మండలం కొయ్యూరులో జోరుగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. కృష్ణా, ఏలూరు జిల్లాల నుంచి వందల సంఖ్యలో పందెపురాయుళ్లు చేరుకున్నారు. కొయ్యూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి పామాయిల్ తోటలో బరిగా నిర్వహించారు. పోలీసుల ఆకస్మిక దాడితో పందెపు రాయుళ్లు పరారైయ్యారు. కోళ్ల పందేల బరి దగ్గర 100 వరకు ద్విచక్ర వాహనాలు ఉండగా, పలు వాహనాలపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల స్టిక్కర్లు ఉన్నాయి. పోలీసుల అనుమతితోనే పందేలు వేస్తున్నామనడంతో ధైర్యంగా పందెపు రాయుళ్లు వచ్చారు. 

Read more