కోర్టు ఆర్డర్స్‌లో డాన్స్‌లు వేయమని ఉందా?: వైసీపీ మంత్రి

ABN , First Publish Date - 2022-10-07T01:47:15+05:30 IST

కోర్టు ఆర్డర్స్‌లో డాన్స్‌లు వేయమని ఉందా?: వైసీపీ మంత్రి

కోర్టు ఆర్డర్స్‌లో డాన్స్‌లు వేయమని ఉందా?: వైసీపీ మంత్రి

విశాఖ: అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి గుడివాడ అమర్నాధ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘అమరావతి రైతులుపాదయాత్ర చేస్తున్నారా? డాన్సులు చేస్తున్నారా?, పాదయాత్రలో డాన్సులు చేయడం ఏమిటి?..అక్కడే  డాన్సులు, తొడలు కొట్టుకోవచ్చు కదా?, కోర్టు డాన్స్ లు చేయమందా? ...తొడలు కొట్టమని చెప్పిందా? ఇలా చేయమని ఎవరు చెప్పారో చెప్పండి. కోర్టు ఆర్డర్స్‌లో డాన్స్‌లు వేయమని ఉందా?. తొడలు కొట్టమని ఉందా?’’ అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కోసమే...అమరావతి రైతుల పాదయాత్ర అన్నారు. పాదయాత్రకు ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తోందన్నారు. 

Read more