దారుణం.. చీటీ డబ్బు విషయంలో...

ABN , First Publish Date - 2022-09-20T01:23:34+05:30 IST

దారుణం.. చీటీ డబ్బు విషయంలో...

దారుణం.. చీటీ డబ్బు విషయంలో...

విశాఖ: జిల్లాలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. జులై 27న హత్యకు గురైన సిద్దార్థ్ శంకర్ పట్నాయక్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. చీటీ డబ్బు విషయంలో ఈశ్వరమ్మ కుమారులు హత్య చేసినట్లు దర్యాప్తులో పోలీసులు తేల్చారు. నిందితులను అదుపులోకి తీసుకొని హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Read more