ఏపీలో పలువురు సీసీఎస్ ఆఫీసర్ల బదిలీ

ABN , First Publish Date - 2022-07-23T20:50:31+05:30 IST

పీలో పలువురు సీసీఎస్ ఆఫీసర్లను బదిలీలు చేశారు. రవిశంకర్ నారాయణ్‌ను డీసీఏడీ జనరల్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో పలువురు సీసీఎస్ ఆఫీసర్ల బదిలీ

అమరావతి: ఏపీలో పలువురు సీసీఎస్ ఆఫీసర్లను బదిలీలు చేశారు. రవిశంకర్ నారాయణ్‌ను డీసీఏడీ జనరల్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏపీ స్టేట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్‌గా ఐఆర్‌ఎస్‌ సీహెచ్ రాజేశ్వరరెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. 

Read more