8న రాష్ర్టానికి అమిత్‌ షా

ABN , First Publish Date - 2022-12-30T03:20:31+05:30 IST

8న రాష్ర్టానికి అమిత్‌ షా

8న రాష్ర్టానికి అమిత్‌ షా

న్యూఢిల్లీ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జనవరి 8న ఏపీకి రానున్నారు. కర్నూలు, హిందూపురం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను కలవనున్నారు.

Updated Date - 2022-12-30T03:20:31+05:30 IST

Read more