వెంకాయమ్మకు టీడీపీ అధినేత చంద్రబాబు పోన్

ABN , First Publish Date - 2022-06-13T01:24:43+05:30 IST

వెంకాయమ్మకు టీడీపీ అధినేత చంద్రబాబు పోన్

వెంకాయమ్మకు టీడీపీ అధినేత చంద్రబాబు పోన్

అమరావతి: కంతేరు వాసి వెంకాయమ్మకు టీడీపీ అధినేత చంద్రబాబు పోన్ చేశారు. వెంకాయమ్మను ఆయన ఫోన్‌లో పరామర్శించారు. వైసీపీ నేతల దాడి ఘటన నేపథ్యంలో ఫోన్‌లో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలన్న వారికి చంద్రబాబు ధైర్యం చెప్పారు. 

Read more