మహిళా హోంగార్డుకు లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2022-08-09T16:57:45+05:30 IST

మహిళా హోంగార్డుకు లైంగిక వేధింపులు

మహిళా హోంగార్డుకు లైంగిక వేధింపులు

అనంతపురం: మహిళా హోంగార్డుకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. స్పందనలో ఎస్పీ ఫక్కిరప్పకు ఫిర్యాదు చేశారు. ఏఆర్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ తన ఛాంబర్‌కు పిలిపించుకుని ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధాలు అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పర్సనల్‌గా మాట్లాడాలంటూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. మరో ఇద్దరు ఆర్ఎస్ఐలపై కూడా ఇదే తరహా ఆరోపణలు వస్తున్నాయి. 


Read more