-
-
Home » Andhra Pradesh » ap news andhrapradhesh cm jagan chsh-MRGS-AndhraPradesh
-
డేటా చౌర్యంపై 85 పేజీలతో కమిటీ నివేదిక
ABN , First Publish Date - 2022-09-19T21:46:23+05:30 IST
డేటా చౌర్యంపై 85 పేజీలతో కమిటీ నివేదిక

అమరావతి: నగరంలో పెగాసెస్ కమిటీ సమావేశమయింది. పెగాసెస్‌తో పాటు ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యంపై కమిటీ విచారణ చేసింది. డేటా చౌర్యం జరిగినట్లు కమిటీ నిర్ధారణకు వచ్చింది. డేటా చౌర్యంపై 85 పేజీలతో కమిటీ నివేదిక అందించింది. రేపు అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.