గుంటూరు జిల్లాలో తల్లి కొడుకు అదృశ్యం

ABN , First Publish Date - 2022-08-15T22:39:20+05:30 IST

జిల్లాలోని మంగళగిరి పట్టణానికి చెందిన, తల్లి కొడుకు అదృశ్యమయ్యారు. మండ్రు పద్మ(45) ఆమె కుమారుడు(17) అదృశ్యమయినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలో తల్లి కొడుకు అదృశ్యం

గుంటూరు: జిల్లాలోని మంగళగిరి పట్టణానికి చెందిన, తల్లి కొడుకు అదృశ్యమయ్యారు. మండ్రు పద్మ(45) ఆమె కుమారుడు(17) అదృశ్యమయినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Read more