-
-
Home » Andhra Pradesh » ap news anantapuram chsh-MRGS-AndhraPradesh
-
అనంతపురం ఎస్పీ ఫకీరప్పపై టూటౌన్ పీఎస్‌లో కేసు నమోదు
ABN , First Publish Date - 2022-08-31T21:57:07+05:30 IST
అనంతపురం ఎస్పీ ఫకీరప్పపై టూటౌన్ పీఎస్‌లో కేసు నమోదు

అమరావతి: అనంతపురం ఎస్పీ ఫకీరప్పపై టూటౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఎస్పీ ఫకీరప్పతో పాటు ఏఎస్పీ హనుమంతప్ప, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషాపై కేసులు నమోదు చేశారు. సెక్షన్ 167, 177, 182, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదైంది. డీఐజీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని సీఐ శివరాముడు తెలిపారు.