జగన్ అబద్ధాల దెబ్బకి అసలు నిజాలు భయపడి పారిపోవాల్సిందేనా?

ABN , First Publish Date - 2022-09-20T01:49:39+05:30 IST

జగన్ అబద్ధాల దెబ్బకి అసలు నిజాలు భయపడి పారిపోవాల్సిందేనా?

జగన్ అబద్ధాల దెబ్బకి అసలు నిజాలు భయపడి పారిపోవాల్సిందేనా?

కనీవినీ ఎరుగని పరిశ్రమలు ఏపీకి తరలివచ్చిన మాట నిజమేనా?

మరి జగన్ రాగానే ఏపీ నుంచి పారిపోయిన పరిశ్రమల మాటేంటి?

వాలంటీర్లు అసలు ఉద్యోగులే కాదని చీకొట్టారుగా?

ఆర్టీసీ కార్మికులకు కొత్తగా ఉద్యోగాలిచ్చామని చెప్పడం సిగ్గు చేటు కాదా?

సభలో లేని వ్యక్తులపై మాట్లాడటం సంప్రదాయం కాదని కూడా తెలియదా? అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు..Read more