నాలుగో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ABN , First Publish Date - 2022-09-20T14:56:20+05:30 IST

నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly session) ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్

నాలుగో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly session) ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni sitaram) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నేడు సభలో రెండు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇవాళ ఏపీ అసెంబ్లీలో పెగాసస్‌(Pegasus) నివేదిక ముందుకు రానుంది. 85 పేజీల ఆధారాలతో సభ ముందు నివేదిక పెట్టనుంది. విద్య, వైద్య రంగాల్లో నాడు-నేడుపై అసెంబ్లీలో చర్చ కొనసాగనుంది. అసెంబ్లీ సమావేశాలను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

Read more