AP Assembly session: ఈనెల మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ABN , First Publish Date - 2022-09-01T19:30:23+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly session) ఈనెల మూడవ వారంలో జరుగనున్నాయి.

AP Assembly session: ఈనెల మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly session) ఈనెల మూడవ వారంలో జరుగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం (Government) ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 7వ జరిగే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం (Cabinet meeting) జరుగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ ఎజెండాను నిర్ణయించే అవకాశం ఉంది. మూడు రాజధానులు బిల్లు (Three capitals bill) పెడతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. 

Read more