వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయి : శ్రీరామ్‌

ABN , First Publish Date - 2022-09-18T04:51:53+05:30 IST

వైసీపీ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు దగ్గరపడ్డాయని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అన్నారు.

వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయి : శ్రీరామ్‌
ప్రజలతో మాట్లాడుతున్న శ్రీరామ్‌

ధర్మవరం, సెప్టెంబరు 17: వైసీపీ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు దగ్గరపడ్డాయని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అన్నారు. పట్టణంలోని 14, 15 వార్డుల్లో శనివారం బాదుడే బాదుడులో ఆయన పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పన్నులు, ధరలు పెంచి ప్రజలను నట్టేట ముంచిందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు కాటమయ్య, రామాంజినేయులు, బోయరవిచంద్ర, పురుషోత్తంగౌడ్‌, శీన, పెద్దన్న, సుధాకర్‌, ప్రసాద్‌నాయుడు, శీన, రవి, నాగూర్‌ హుస్సేన, బాబూఖాన, బాలు, షరీఫ్‌,  కిష్ట, శ్రీరాములు, సనత విజయ్‌చౌదరి, రహీంబాషా, అనిల్‌, రామాంజి, భాస్కర్‌చౌదరి, కుళ్లాయప్ప, యుగంధర్‌, మహేశ, అశోక్‌, రాజ్‌కుమార్‌ నాయుడు, శీన పాల్గొన్నారు.Read more