JC Vs DSP: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ డీఎస్పీ

ABN , First Publish Date - 2022-09-27T17:38:16+05:30 IST

తాడిపత్రిలో మున్సిపల్ చైర్‌పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ డీఎస్పీ చైతన్యగా మారింది.

JC Vs DSP: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ డీఎస్పీ

అనంతపురం: తాడిపత్రిలో మున్సిపల్ చైర్‌పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar reddy) వర్సెస్ డీఎస్పీ చైతన్య (DSP Chaitanya)గా మారింది. డీఎస్పీ చైతన్య తీరుపై మండిపడుతూ...  జేసీ ప్రభాకర్ రెడ్డి (Municipal Chairperson) తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్ ముందు మున్సిపల్ చైర్‌పర్సన్ బైఠాయించి నిరసన చేపట్టారు. సేవ్ తాడిపత్రి... డీఎస్పీ (Tadipatri DSP) డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణుల ఆందోళన నేపథ్యంలో తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 


Read more