సరస్వతీ.. నమోస్తుతే..

ABN , First Publish Date - 2022-10-03T05:31:57+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తం గా ఆదివారం అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు. ప్రత్యేక పూ జలు నిర్వహించారు.

సరస్వతీ.. నమోస్తుతే..

కదిరి, అక్టోబరు 2: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తం గా ఆదివారం అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు. ప్రత్యేక పూ జలు నిర్వహించారు. కదిరిలో వెలసిన శ్రీఖాద్రీలక్ష్మీనరసింహస్వామికి సరస్వతి అలంకరణ చేశారు. స్వా మివారిని అర్చకులు సుగంధ ద్ర వ్యాలు, కదిరి మల్లెలతో అలంకరించారు. స్వామిని పెద్దఎత్తున భక్తులు దర్శించుకున్నారు.
Read more