-
-
Home » Andhra Pradesh » Ananthapuram » suspeciour deaths in anatapuram-MRGS-AndhraPradesh
-
AP News: ఆలమూరులో ముగ్గురు అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2022-08-18T22:29:32+05:30 IST
Anatapuram: అనంతపురం జిల్లా ఆలమూరులో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. పొలంలో ఒకరు మృతి చెందగా.. ఆస్పత్రిలో మరో ఇద్దరు చనిపోయారు.

Anatapuram: అనంతపురం జిల్లా ఆలమూరులో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. పొలంలో ఒకరు మృతి చెందగా.. ఆస్పత్రిలో మరో ఇద్దరు చనిపోయారు. మృతులంతా బీహార్ వాసులని, ఫాంహౌస్ నిర్మాణ పనులకు కూలీలుగా వచ్చారని వీరంతా పొలంలో మద్యం తాగారని స్థానికులు చెబుతున్నారు. కూలీల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.