పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2022-11-21T00:01:33+05:30 IST

సత్యసాయిబాబా జయంతి వేడుకల సందర్భంగా ఈనెల 22, 23 తేదీల్లో ధర్మవరం నుంచి పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ డీఎం మోతీలాల్‌నాయక్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు

ధర్మవరం, నవంబరు 20: సత్యసాయిబాబా జయంతి వేడుకల సందర్భంగా ఈనెల 22, 23 తేదీల్లో ధర్మవరం నుంచి పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ డీఎం మోతీలాల్‌నాయక్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ధర్మవరం రైల్వేస్టేషన నుంచి పుట్టపర్తికి ఈ రెండు రోజుల్లో అరగంటకు ఒక ప్రత్యేక బస్సు నడుపుతామని తెలిపారు.

Updated Date - 2022-11-21T00:01:41+05:30 IST

Read more