శివయ్యకు సహస్ర రుద్రాక్ష అలంకరణ

ABN , First Publish Date - 2022-11-21T00:30:46+05:30 IST

కార్తీక మాసం సందర్భంగా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారికి సహస్ర రుద్రాక్ష మాలలతో ప్రత్యేక అలంకరణ చేసి, పూజలు నిర్వహించారు.

 శివయ్యకు సహస్ర రుద్రాక్ష అలంకరణ

కార్తీక మాసం సందర్భంగా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారికి సహస్ర రుద్రాక్ష మాలలతో ప్రత్యేక అలంకరణ చేసి, పూజలు నిర్వహించారు. రుద్రాక్ష అలంకరణలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

-తాడిపత్రి టౌన

Updated Date - 2022-11-21T00:30:46+05:30 IST

Read more