రేపటి నుంచి రిలే దీక్షలు

ABN , First Publish Date - 2022-10-12T05:24:38+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ కొత్తచెరువులో గురువారం నుం చి రిలే నిరాహారదీక్షలు చేయనున్నట్టు టీడీ పీ మండల కన్వీనర్‌ రామకృష్ణ మంగళ వా రం ఒక ప్రకటనలో తెలిపిరు.

రేపటి నుంచి రిలే దీక్షలు


కొత్తచెరువు(బుక్కపట్నం), అక్టోబరు 11: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ కొత్తచెరువులో గురువారం నుం చి రిలే నిరాహారదీక్షలు చేయనున్నట్టు టీడీ పీ మండల కన్వీనర్‌ రామకృష్ణ మంగళ వా రం ఒక ప్రకటనలో తెలిపిరు.  మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి హాజరవుతా రని... టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కోరారు.


Read more