కొత్తగా 17 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-02-19T06:28:28+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 17 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు సంభవించలేదు.

కొత్తగా 17 కరోనా కేసులు

అనంతపురం వైద్యం, ఫిబ్రవరి 18: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 17 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు సంభవించలేదు. జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 1,77,017కు చేరింది. ఇందులో 1,105 మంది మరణించారు. 1,75,783 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 129 మంది జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలలో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు.

Read more