రాష్ట్రస్థాయి చెస్‌ క్రీడాపోటీల్లో జిల్లాకు పతకాలు

ABN , First Publish Date - 2022-12-12T00:01:21+05:30 IST

రాష్ట్రస్థాయి ర్యాపిడ్‌ చెస్‌ పోటీల్లో జిల్లాకు పతకాలు దక్కా యి. రెండు రోజులుగా నంద్యాలలో నిర్వహించిన ఏపీ రాష్ట్రస్థాయి ర్యాపిడ్‌ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియనషి్‌ప-2022 పోటీల్లో జిల్లా క్రీడాకారులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి చెస్‌ క్రీడాపోటీల్లో జిల్లాకు పతకాలు

అనంతపురం క్లాక్‌టవర్‌, డి సెంబరు11: రాష్ట్రస్థాయి ర్యాపిడ్‌ చెస్‌ పోటీల్లో జిల్లాకు పతకాలు దక్కా యి. రెండు రోజులుగా నంద్యాలలో నిర్వహించిన ఏపీ రాష్ట్రస్థాయి ర్యాపిడ్‌ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియనషి్‌ప-2022 పోటీల్లో జిల్లా క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో పురుషోత్తం, అఫ్రీద్‌ఖాన పతకాలు సాధించి త్వరలో జమ్మూ కశ్మీర్‌లో నిర్వహించే జాతీయస్థాయి చెస్‌ పోటీలకు అర్హత సాధించారు. ఎంపికైన క్రీడాకారులకు ఆల్‌ అనంతపూర్‌ చెస్‌ అసోసియేషన అధ్యక్ష, కార్యదర్శులు శివకుమార్‌, ఉదయ్‌కుమార్‌నాయుడు అభినందనలు తెలిపారు.

Updated Date - 2022-12-12T00:01:21+05:30 IST

Read more