టమోటా గరిష్ఠ ధర రూ.450

ABN , First Publish Date - 2022-09-09T05:21:02+05:30 IST

కక్కలపల్లి మార్కెట్‌లో టమోటా గరిష్ఠ ధర (15కిలోల బాక్సు)రూ.450 పలికింది. గురువారం మార్కెట్‌కు 2355టన్నుల టమోటాలు వచ్చాయి.

టమోటా గరిష్ఠ ధర రూ.450

అనంతపురంరూరల్‌, సెప్టెంబరు 8: కక్కలపల్లి మార్కెట్‌లో టమోటా గరిష్ఠ ధర (15కిలోల బాక్సు)రూ.450 పలికింది. గురువారం మార్కెట్‌కు 2355టన్నుల టమోటాలు వచ్చాయి. కనిష్ఠ ధర రూ.120, సరాసరి రూ.225తో అమ్ముడు పోయాయి. కళ్యాణదుర్గం మార్కెట్‌కు 131 టన్నులు వచ్చాయి. గరిష్ఠంగా రూ.250, కనిష్ఠంగా రూ.105, సరాసరి రూ.180తో అమ్ముడు పోయినట్లు మార్కెటింగ్‌ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, మార్కెట్‌ కార్యదర్శి రాంప్రసాద్‌ తెలిపారు. 


Updated Date - 2022-09-09T05:21:02+05:30 IST