టమోటా గరిష్ఠ ధర రూ.390

ABN , First Publish Date - 2022-09-26T05:41:56+05:30 IST

కక్కలపల్లి మార్కెట్‌లో టమోటా గరిష్ఠ ధర(15కిలోల బాక్సు) రూ.390 పలికింది

టమోటా గరిష్ఠ ధర రూ.390

అనంతపురంరూరల్‌,సెప్టెంబరు25: కక్కలపల్లి మార్కెట్‌లో టమోటా గరిష్ఠ ధర(15కిలోల బాక్సు) రూ.390 పలికింది. ఆదివారం మార్కెట్‌కు 1860 టన్నుల టమోటాలు వచ్చాయి. కనిష్ఠంగా రూ.120 సరాసరి రూ.270తో అమ్ముడు పోయాయి. కళ్యాణదుర్గం మార్కెట్‌కు 113టన్నులు వచ్చాయి. గరిష్ఠంగా రూ.270, కనిష్ఠంగా రూ.105, సరాసరి రూ.195తో అమ్ముడు పోయినట్లు మార్కెటింగ్‌ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, మార్కెట్‌ కార్యదర్శి రాంప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2022-09-26T05:41:56+05:30 IST