టమోటా గరిష్ఠ ధర రూ.135

ABN , First Publish Date - 2022-11-21T00:38:25+05:30 IST

కక్కలపల్లి మార్కెట్‌లో టమోటా గరిష్ఠ ధర (15కిలోల బాక్సు) రూ.135 పలికింది. ఆదివారం మార్కెట్‌కు 580 టన్నుల దిగుబడులు వచ్చాయి.

టమోటా గరిష్ఠ ధర రూ.135

అనంతపురంరూరల్‌, నవంబరు 20: కక్కలపల్లి మార్కెట్‌లో టమోటా గరిష్ఠ ధర (15కిలోల బాక్సు) రూ.135 పలికింది. ఆదివారం మార్కెట్‌కు 580 టన్నుల దిగుబడులు వచ్చాయి. కనిష్ఠంగా రూ.50 సరాసరి రూ.80తో అమ్ముడు పోయినట్లు మార్కెటింగ్‌ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, మార్కెట్‌ కార్యదర్శి రాంప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2022-11-21T00:38:28+05:30 IST