మహిషాసుర మర్దినిగా అమ్మవారు

ABN , First Publish Date - 2022-10-05T05:06:32+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవా లలో 8వ రోజు మంగ ళవారం అమ్మవారు మహి షాసుర మర్దిని అలంక రణలో భక్తులకు దర్శనమి చ్చారు.

మహిషాసుర మర్దినిగా అమ్మవారు

ఉరవకొండ, అక్టోబరు 4: శరన్నవరాత్రి ఉత్సవా లలో 8వ రోజు మంగ ళవారం అమ్మవారు మహి షాసుర మర్దిని అలంక రణలో భక్తులకు దర్శనమి చ్చారు. జగదీశ్వరీ దేవి, దు ర్గాభవాని, ఈశ్వరమ్మ ఆల యాల్లో అమ్మవారిని మహి షాసుర మర్దినిగా అలంక రించారు. పెన్నహోబిలం లోని ఉద్భవ లక్ష్మీదేవి అమ్మ వారు వీరలక్ష్మి అలంకరణలో భక్త్తులను అను గ్రహించారు. పట్టణంలోని క్లాక్‌ టవర్‌ కూడలిలో వస్త్ర, కిరాణం దుకాణాల వద్ద కొనుగోలు దారులతో సందడి కనిపించింది. 


Read more