వైభవంగా సుబ్రమణ్యేశ్వరస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2022-11-30T00:04:33+05:30 IST

పట్టణం లోని భగవాన్‌ శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న వల్లిదేవ సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వా మి ఆలయంలో మంగళ వారం స్వామివారి కల్యాణం వైభవంగా జరిపించారు.

వైభవంగా సుబ్రమణ్యేశ్వరస్వామి కల్యాణం

తాడిపత్రిటౌన్‌, నవం బరు 29: పట్టణం లోని భగవాన్‌ శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న వల్లిదేవ సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వా మి ఆలయంలో మంగళ వారం స్వామివారి కల్యాణం వైభవంగా జరిపించారు. ఈ సం దర్భంగా హోమం, స్వామి వారికి అభిషేకం తదితర పూజలు నిర్వహించారు. అనం తరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఉత్సవ మూర్తులకు కల్యాణం జరిపించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం పట్టణ పురవీధుల్లో స్వామివారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు.

Updated Date - 2022-11-30T00:04:33+05:30 IST

Read more