కలెక్టరేట్‌లో తొలిరోజు వేడుక

ABN , First Publish Date - 2022-04-05T06:33:55+05:30 IST

కొత్త జిల్లాల ప్రారంభోత్సవం కలెక్టరేట్‌లో జరిగింది. సీఎం జగన వర్చువల్‌ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో తొలిరోజు వేడుక
కొత్త జిల్లాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ, ప్రజాప్రతినిధులు, అధికారులు

అనంతపురం టౌన ఏప్రిల్‌ 4: కొత్త జిల్లాల ప్రారంభోత్సవం కలెక్టరేట్‌లో జరిగింది. సీఎం జగన వర్చువల్‌ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్‌ నా గలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ కేతన గార్గ్‌, ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ కాపురామచంద్రారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, ఉర్దూ అకాడమీ చైర్మన నదీమ్‌ అహ్మద్‌, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, రజక కార్పొరేషన చైర్మన మీసాల రంగన్న, మేయర్‌ వసీం, అహుడా చైర్మన మహాలక్ష్మి శ్రీనివాస్‌, డీఎ్‌ఫఓ సందీప్‌ కృపాకర్‌, డీఆర్వో గాయత్రీదేవి హాజరయ్యారు.

Read more