-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Fans are my godfathers-NGTS-AndhraPradesh
-
అభిమానులే నా గాడ్‌ఫాదర్స్
ABN , First Publish Date - 2022-09-29T05:45:09+05:30 IST
అనంతపురం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో బుధవారం రాత్రి నిర్వహించిన గాడ్‌ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అభిమానులు పోటెత్తారు.

అనంతపురం సిటీ, సెప్టెంబరు 28 : అనంతపురం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో బుధవారం రాత్రి నిర్వహించిన గాడ్‌ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అభిమానులు పోటెత్తారు. సినీ కళాకారులతో వేదిక కోలాహలంగా మారింది. వర్షంలో తడిసిముద్దవుతూ మెగా ప్రసంగాన్ని అభిమానులు ఆసక్తిగా విన్నారు. వారి సహనం చూసి మీరే నా గాడ్‌ఫాదర్స్ అని చిరు కృతజ్ఞతలు తెలిపారు.
