కసాపురంలో ధన్వంతరి హోమం

ABN , First Publish Date - 2022-09-30T04:40:51+05:30 IST

కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం ధన్వంతరి హోమాన్ని నిర్వహించారు.

కసాపురంలో ధన్వంతరి హోమం
హోమం నిర్వహిస్తున్న వేద పండితులు

 గుంతకల్లుటౌన్‌, సెప్టెంబరు29: కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం ధన్వంతరి హోమాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగ శాలలో వేదపం డితులు ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని కొలువు దీర్చారు. ధన్వంతరి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. 


Read more