-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Continued Good Morning CM Sir-NGTS-AndhraPradesh
-
కొనసాగిన ‘గుడ్‌మార్నింగ్ సీఎం సార్’
ABN , First Publish Date - 2022-07-18T06:07:00+05:30 IST
జనసేన చేపట్టిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం మూడవ రోజైన ఆదివార మూ కొనసాగింది. నియోజ కవర్గ ఇనఛార్జ్ కదిరి శ్రీకాం తరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి మం డలంలోని తేరన్నపల్లి నుంచి టి. తిమ్మాపురం వెళ్లే మార్గం తోపాటు బుగ్గ నుంచి నిట్టూరు వరకు ఉన్న రహదారిని పరిశీలించారు.

తాడిపత్రిటౌన, జూలై 17 : జనసేన చేపట్టిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం మూడవ రోజైన ఆదివార మూ కొనసాగింది. నియోజ కవర్గ ఇనఛార్జ్ కదిరి శ్రీకాం తరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి మం డలంలోని తేరన్నపల్లి నుంచి టి. తిమ్మాపురం వెళ్లే మార్గం తోపాటు బుగ్గ నుంచి నిట్టూరు వరకు ఉన్న రహదారిని పరిశీలించారు. ఆ రహదారుల ఫొటోలు, వీడియోలను ప్ర భుత్వానికి పంపించామని శ్రీకాంతరెడ్డి తెలిపారు. కార్య క్రమంలో కార్యకర్తలు కిరణ్, అయూబ్, రసూల్, నాగార్జున, రాహుల్, మణికంఠ, మహేష్, మధు పాల్గొన్నారు.