మట్కారాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2022-10-12T05:25:28+05:30 IST

పట్టణంలోని కదిరిగేటు ప్రాం తంలో మట్కా నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసినట్టు వనటౌన సీఐ సుబ్రహ్మణ్యం మంగళవారం రాత్రి తెలిపారు.

మట్కారాయుళ్ల అరెస్టు


ధర్మవరం, అక్టోబరు 11: పట్టణంలోని కదిరిగేటు ప్రాం తంలో మట్కా నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసినట్టు వనటౌన సీఐ సుబ్రహ్మణ్యం మంగళవారం రాత్రి తెలిపారు. పక్కా సమాచారం మేరకు  సి బ్బందితో కలిసి దాడులు ని ర్వహించి ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. రూ.26,180 నగ దు, మట్కాచీటీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే సాయినగర్‌లో, కోతవల్‌వీధిలో  గుట్కా అమ్ముతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు  తెలిపారు.


Read more