-
-
Home » Andhra Pradesh » Ananthapuram » AP News YCP corporator Lalappa brutality in Anantapur mvs-MRGS-AndhraPradesh
-
AP News: అనంతపురంలో వైసీపీ కార్పొరేటర్ దౌర్జన్యం
ABN , First Publish Date - 2022-09-11T00:40:24+05:30 IST
Anantapuram: అనంతపురంలో వైసీపీ (YSRCP) కార్పొరేటర్ లాలప్ప అధికార దర్పం చూపించారు. ఎర్రనేలకొట్టాలలో తన ఇంటి పక్కన ఉంటున్న వారిని లాలప్ప ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. లాలప్ప ఒత్తిడితోనే సచివాలయ సిబ్బంది తమకు నోటీసులు జారీచేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. నెల క్రితం తినుబండారాలు తయారీ చేసే కుటుంబాన్ని కార్పొరేటర్ ఖాళీ చేయించారు. తన ఇంటికి మరో వైపు నివాసముంటున్న ముస్లిం కుటుంబానికి కూడా ఇటీవల అధికారులు నోటీసులు పంపారు.