-
-
Home » Andhra Pradesh » Ananthapuram » AP News Dismissed AR Constable Prakash in police custody mvs-MRGS-AndhraPradesh
-
AP News: పోలీసుల అదుపులో డిస్మిస్డ్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్
ABN , First Publish Date - 2022-10-02T18:48:15+05:30 IST
Anantapuram: రిస్మిస్డ్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా 'సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్' అంటూ ప్రకాష్ ఆదివారం సైకిల్ యాత్ర చేపట్టారు. దీంతో ఆయనను ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించారు. చట్టాలను అమలుపరిచే పోలీసుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని ప్రకాష్ ఈ సందర్భం

Anantapuram: డిస్మిస్డ్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా 'సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్' అంటూ ప్రకాష్ ఆదివారం సైకిల్ యాత్ర చేపట్టారు. దీంతో ఆయనను ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించారు. చట్టాలను అమలుపరిచే పోలీసుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని ప్రకాష్ ఈ సందర్భంగా ఆరోపించారు. ‘ఏపీ సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్, గ్రాంట్ ఎస్‌ఎల్‌ఎస్, ఏఎస్‌ఎల్‌ఎస్ అరియర్స్.. సామాజిక న్యాయం ప్లీజ్’ అంటూ అనంతపురంలోని పోలీసు కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరుల స్తూపం దగ్గరప్రకాష్ ప్లకార్డును ప్రదర్శించిన విషయం తెలిసిందే.