కూర్మావతారం నయనానందకరం

ABN , First Publish Date - 2022-09-28T05:39:34+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాల రెండోరోజు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ అలంకరణలు చేశారు.

కూర్మావతారం నయనానందకరం

కదిరి, సెప్టెంబరు 27: శరన్నవరాత్రి ఉత్సవాల రెండోరోజు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ అలంకరణలు చేశారు. కదిరి లక్ష్మీనరసింహ స్వామి శ్రీకూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవిభూదేవి  సమేతుడైన స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.

Read more