పొలాల వెంబడి

ABN , First Publish Date - 2022-09-18T05:21:12+05:30 IST

పొలంలో బయోమెట్రిక్‌ వేయిస్తున్నారు.. ఈ-క్రాప్‌ నమోదేమో అనుకోకండి. ప్రభుత్వ బడిలో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇచ్చారు.

పొలాల వెంబడి

   పొలంలో బయోమెట్రిక్‌ వేయిస్తున్నారు.. ఈ-క్రాప్‌ నమోదేమో అనుకోకండి. ప్రభుత్వ బడిలో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇచ్చారు. వాటికి తల్లిదండ్రుల నుంచి బయోమెట్రిక్‌ ఆథెంటికేషన వేయించాలి. అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో.. సీఆర్పీలు పరుగులు తీస్తున్నారు. తల్లిదండ్రులు పొలంలో ఉండటంతో జడ్పీ హైస్కూల్‌ చియ్యేడు క్లస్టర్‌ సీఆర్పీ విజయభాస్కర్‌రెడ్డి అక్కడికి వెళ్లారు. తల్లులతో ఇలా థంబ్‌ వేయించారు.

- అనంతపురం విద్య

Read more