వైభవంగా వసంతోత్సవం
ABN , First Publish Date - 2022-11-30T23:39:58+05:30 IST
పట్టణంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆల యంలో షష్టి ఉత్సవాలలో భాగంగా వసంతోత్సవం కార్యక్రమాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు.

ఉరవకొండ, నవం బరు 30: పట్టణంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆల యంలో షష్టి ఉత్సవాలలో భాగంగా వసంతోత్సవం కార్యక్రమాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారి మూల విరా ట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ధ్వజారోహణంతో ఉత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో అర్చకులు దివాకర్శర్మ, నాగరాజు శర్మ పాల్గొన్నారు.
Read more