ఈ నెల 4 నుంచి 12 వరకు ఈఏపీ సెట్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2022-07-03T02:55:01+05:30 IST

అమరావతి (Amaravathi): రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి 12 వరకు ఈఏపీ సెట్‌ (Eapcet) పరీక్షలు జరగనున్నాయి. 4 నుంచి 8 వరకు...

ఈ నెల 4 నుంచి 12 వరకు ఈఏపీ సెట్‌ పరీక్షలు

అమరావతి (Amaravathi): రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి 12 వరకు ఈఏపీ సెట్‌ (Eapcet) పరీక్షలు జరగనున్నాయి.  4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్‌ (Engineering) పరీక్ష.. 11 నుంచి 12 వరకు అగ్రికల్చర్‌ (agriculture), ఫార్మసీ (Pharmacy) పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రంలో 120, తెలంగాణలో 2 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 3 లక్షల 84 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. నిమిషం నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. 


Read more