అమరావతితో ఏపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

ABN , First Publish Date - 2022-03-06T01:00:26+05:30 IST

అమరావతి రాజధానిపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం తాము మూడు రాజధానులకే ..

అమరావతితో ఏపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

అమరావతి రాజధానిపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెబుతోంది. అటు బీజేపీ కూడా ఏపీకి రాజధాని అమరావతేనని బలంగా చెబుతోంది. మిగిలిన ప్రతిపక్షాల పార్టీలు కూడా తొలి నుంచి  అమరావతికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా అమరావతిపై హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ రాజధాని స్పీడుగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయా అనే ప్రశ్నలపై మాత్రం స్పష్టత లేదు. 


ఈ నేపధ్యంలో ‘‘అమరావతిపై హైకోర్టు తీర్పు పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి?. జగన్ ప్రభుత్వం ఎందుకు ఇంకా మూడు రాజధానులంటోంది?. ఊపిరి పీల్చుకుంటున్న అమరావతితో ఏపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?. వేగవంతమైన రాజధాని నిర్మాణానికి కేంద్రం సపోర్టు ఉంటుందా?.’’ అనే అంశాలపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో స్పెషల్ లైవ్ షో.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో..
Read more