రసాభాసగా గుంటూరు జడ్పీ సమావేశం

ABN , First Publish Date - 2022-01-28T22:41:19+05:30 IST

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా

రసాభాసగా గుంటూరు జడ్పీ సమావేశం

గుంటూరు: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. జడ్పీటీసీలకు ఎంపీపీ కార్యాలయంలో కుర్చీ ఏర్పాటు చేయాలని జడ్పీటీసీలు డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనను ఎంపీపీలు వ్యతిరేకించారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వివాదం జరిగింది. ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.  

Read more