గ్రూప్‌-1 వ్యాజ్యాలపై విచారణ 14కి వాయిదా

ABN , First Publish Date - 2022-09-08T08:25:50+05:30 IST

గ్రూప్‌-1 వ్యాజ్యాలపై విచారణ 14కి వాయిదా

గ్రూప్‌-1 వ్యాజ్యాలపై విచారణ 14కి వాయిదా

అమరావతి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు ఈ నెల 14కి వాయిదా వేసింది. ఆ రోజు పిటిషనర్ల తరఫు వాదనలు వింటామని పేర్కొంది. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

Read more