110 రోజుల్లో చేసిన అప్పు 36,190కోట్లు: జీవీ రెడ్డి

ABN , First Publish Date - 2022-07-18T09:06:53+05:30 IST

110 రోజుల్లో చేసిన అప్పు 36,190కోట్లు: జీవీ రెడ్డి

110 రోజుల్లో చేసిన అప్పు 36,190కోట్లు: జీవీ రెడ్డి

అమరావతి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ’ఏపీ ప్రభుత్వం సోమవారం మరో రూ. రెండు వేల కోట్ల అప్పు తీసుకురానున్నది. ఈ అప్పుతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూలై 19 నాటికి అంతే కేవలం 3 నెలల 20రోజుల్లో చేసిన అప్పు రూ.36,190 కోట్లు. కానీ ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం ఈ ఆర్ధిక సంవత్సరానికి ఏపీకి రుణపరిమితి రూ.28వేల కోట్లు మాత్రమే’నని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Read more