అదుపు తప్పి లారీ బోల్తా

ABN , First Publish Date - 2021-07-09T05:13:12+05:30 IST

అదుపు తప్పి లారీ బోల్తా

అదుపు తప్పి లారీ బోల్తా

కీసర: అతి వేగంగా వచ్చిన లారీ మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. కీసర మండలం వన్నీగూడెం క్రషర్‌ మిషన్‌లో డస్ట్‌ నింపుకొని వస్తుండగా, మూలమలుపు వద్ద లారీ డ్రైవర్‌ వేగంగా రావడంతో అదుపు తప్పింది. దీంతో డస్ట్‌ మొత్తం రోడ్డుపై పడింది. ప్రమాదం జరుగగానే లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు.

Updated Date - 2021-07-09T05:13:12+05:30 IST